మొటిమలను మాయం చేయాలంటే......


మొటిమలను మాయం చేయాలంటే ఆపిల్, ఆరెంజ్ ప్యాక్స్ వేసుకోండి. ముఖంలో స్కార్స్ ఉన్నట్లైతే.. ఆపిల్ ఫేస్ మాస్క్‌తో చెక్ పెట్టవచ్చు. పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఒక స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలాగే ఆరెంజ్‌లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, ఎ, సి పొందడంతో పాటు కొలాజెన్ ఉత్పత్తికి ఆరెంజ్‌ను ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆరెంజ్ ఫేస్ ప్యాక్‌తో మొటిమలను నివారించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top