చర్మం కాంతిగా ఉండాలంటే......

అప్రికాట్స్, పెరుగు కలిపి పేస్ట్ చేయాలి. పొడి చర్మం గలవారు ఈ మిశ్రమంలో తేనె కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకొని, ఆరినతర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతమవుతుంది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top