ఇంట్లో ఉండే వస్తువులతో............హెల్త్ టిప్స్

  • చింతాకు, నీరు, ఉప్పు కలిపి కాచి, ఆ నీటితో కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


  • దోమలు, ఇతర పురుగులు కుట్టినప్పుడు దురద, నొప్పి బాధిస్తుంటాయి. ప్రభావితమైన భాగంపై నిమ్మరసం రాస్తే తీవ్రత తగ్గుతుంది.
  • రోజూ ఐదు తులసి ఆకులను నమిలి తింటే హెపటైటిస్, టైఫాయిడ్ వంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
  • దంతక్షయం బాధిస్తుంటే రెండు తులసి ఆకులు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాలపొడి కలిపి పేస్ట్ చేసి, ప్రభావితమైన దంతంపై రాయాలి. త్వరగా నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.
  • క్యారట్ జ్యూస్ అర కప్పు, టొమాటో జ్యూస్ అర కప్పు, కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top