చాకొలెట్లు మంచివే కాని........

చాకొలెట్‌ను ఇష్టపడే వాళ్లకి శుభవార్త. వారానికి రెండు చాకొలెట్ బార్‌లు తింటే స్ట్రోక్ రిస్క్ తగ్గిపోతుందట. రక్తనాళాల్లో ఆటంకం ఏర్పడడం వల్ల కలిగే హెమరేజ్‌ను అడ్డుకోవాలంటే వారానికి 45 గ్రాముల చాకొలెట్‌లు తినడం తప్పనిసరి అని తేల్చారు స్వీడిష్ శాస్త్రవేత్తలు.

చాకొలెట్‌ను ఎక్కువగా వినియోగించే మహిళల్లో హృదయసంబంధిత వ్యాధులు తలెత్తకుండా ఉంటాయట. తినమన్నారు కదాని స్వీటు చాకొలెట్లు అనుకునేరు. కానే కాదు డార్క్ చాకొలెట్లు తినమని చెపుతున్నారు వాళ్లు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top