అదీ అసలు విషయం

"మీరన్నది నిజమే. ఈ మందుని పడుకోబోయేముందు తప్పనిసరిగా వేసుకోవాలి. అయితే ప్రిస్కిప్షన్‌లో డాక్టర్‌గారు రాసింది ఒక్కటే బాటిల్. మీరు రెండు అడుగుతున్నారేం?'' అడిగాడు మెడికల్ షాపు యజమాని.
"నేను ఆఫీసులో కూడా నిద్దరోతానండి'' సిగ్గుపడుతూ చెప్పాడు సుఖానందం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top