టీస్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి... ఆ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి మొటిమలు, నల్లమచ్చల మీద రోజూ రాత్రి పడుకునే ముందు రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు అప్లై చేస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గి చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.