పెదవులపై నలుపు తగ్గి గులాబీ రంగులోకి రావాలంటే ........
Admin
5:49:00 PM
రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వలో అర టీ స్పూన్ తేనె కలిపి పెదవులపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మృతకణాలు తొలగడమే కాకుండా నలుపు తగ్గి క్రమేపీ గులాబీ రంగులోకి వస్తాయి.