డ్రై స్కిన్ వాళ్ళకు.....ఫేస్‌ప్యాక్

డ్రై స్కిన్ వాళ్ళకు చర్మం పొడిబారి, ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంట్లోనే తయారుచేసుకునే ఈ ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సమస్య క్రమేపీ తగ్గుతుంది.

గుడ్డులోని పచ్చసొన, రోజ్ వాటర్, ఆలివ్ ఆయిల్, ఆరెంజ్ జ్యూస్ అన్నీ సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఉదయాన్నే ముఖం కడుక్కుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత టిష్యూ పేపర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top