గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే.....కొన్ని చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు.

కడుపులో ఇన్ఫెక్షన్ (గ్యాస్‌ట్రైటిస్) వల్ల మంటతో కూడిన నొప్పి వచ్చి, వాంతులవుతుంటే కొన్ని చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు.

కొబ్బరి:

  కొబ్బరినీళ్లు గ్యాస్‌ట్రైటిస్‌కి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లను, పోషకాలను అందిస్తుంది. ఇన్ఫెక్షన్‌ను పోగొట్టి సాధారణస్థితికి తీసుకు వస్తుంది.

గంజి: 
గంజితో కూడా గ్యాస్‌ట్రైటిస్‌ను తగ్గించుకోవచ్చు. ఒక కప్పు గంజిలో చిటికెడు ఉప్పు కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే నెమ్మదిగా తగ్గుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top