చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే ....... ప్యాక్

కొన్ని కీరా ముక్కలు, కొన్ని యాపిల్ ముక్కలను తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల పుల్లటి పెరుగు, అయిదారు చుక్కల తేనె కలిపి అన్నిటినీ మెత్తగా గైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్‌లా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా సమయం దొరికినప్పుడల్లా అప్లై చేస్తే ఈ ప్యాక్ మంచి టోనర్‌గా ఉపయేగపడటమే కాకుండా చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top