గణేషుడు శివుని త్రిశూలాన్ని ఎందుకు తీసుకెళ్లాడు?

స్నానానికి వెళ్లేటప్పుడు శివుడు త్రిశూలాన్ని ఒక పక్కకు పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకుంటే త్రిశూలం కనిపించలేదు. అప్పుడు శివుడు, పార్వతిని పిలిచి...
శివుడు: పార్వతీ, నా త్రిశూలం ఎక్కడైనా చూశావా?
పార్వతి: గణేషుడు పట్టుకెళ్లాడు.
శివుడు: అవునా? ఎక్కడికి తీసుకెళ్లాడు?
పార్వతి: ... మ్యాగీ తినడానికి!


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top