చర్మం కాంతివంతంగా ఉండాలంటే...

క్యారట్‌ను ఉడకబెట్టి పేస్ట్ చేసి, ఐదు చుక్కల నిమ్మరసం, చిటికెడు పసుపు, ఓట్స్ పౌడర్, పాల మీగడ, గంధం పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు ముఖం, మెడ, కాళ్లు, చేతులకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top