పగలు మీరు ఆయన్ని కాసేపయినా మాట్లాడనివ్వాలి.

"మా ఆయనకు నిద్రలో మాట్లాడే అలవాటు ఉంది. దాని వల్ల నాకు నిద్ర లేకుండా పోతోంది. ఏదైనా మందివ్వండి డాక్టర్'' ఆవలిస్తూ వాపోయింది కాంతం.
"దానికి ఒకటే మందు ఉంది. పగలు మీరు ఆయన్ని కాసేపయినా మాట్లాడనివ్వాలి'' సలహా ఇచ్చాడు డాక్టర్ పరమాత్మ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top