ఫోన్ మరోసారి రింగయింది....

డాక్టర్: మీ రెండు చెవులు ఎలా కాలి పోయాయి?
సుబ్బారావు: నేను బట్టలకు ఐరన్ చేస్తుంటే ఫోన్ రింగయింది. ‘హాలో’ అంటూ ఐరన్ బాక్స్ చెవికి పెట్టాను
డాక్టర్: మరి రెండో చెవి ఎలా కాలింది?
సుబ్బారావు: ఫోన్ మరోసారి రింగయింది...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top