మొటిమలు తగ్గాలంటే...

పది నిమ్మాకులను వేడి నీళ్లలో మరగబెట్టి ఆ నీటితో స్నానం చేయాలి. లేదా పది నిమ్మాకులను మెత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పొక్కులు, మొటిమలున్న చోట అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా వారంరోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top