కావల్సినవి:
పాలు - ఐదు లీటర్లు, పంచదార - 600 గ్రా, కుంకుమ పువ్వు - మూడు గ్రా, బాదం పప్పు - వంద గ్రా.
తయారీ:
వెడల్పాటి గిన్నెలో పాలు తీసుకుని సన్ననిమంటపై ఉంచి... చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. పాలు సగం అయ్యాక వెడల్పాటి ట్రేలోకి మార్చుకుని ఫ్యాను గాలికింద ఉంచాలి. ఇది కోవాలా గట్టిపడ్డాక కొద్దిగా తీసుకుని కుంకుమ పువ్వు కలిపి మరి కాసిని వేడిపాలు చేర్చాలి. పదినిమిషాలు నాననివ్వాలి. మిగిలిన కోవాలో కొంత భాగాన్ని తీసుకుని రోల్స్‌లా చుట్టి కుంకుమ పువ్వు కలిపిన కోవా మిశ్రమాన్ని వీటి మధ్యలో కొంచెం చొప్పున ఉంచి.. మళ్లీ గుండ్రంగా చుట్టాలి. ఈ రోల్స్‌ని కావాల్సిన ఆకృతిలో కోసి.. పైన బాదంపప్పుతో అలంకరిస్తే.. కమ్మని కేసర్ కోవా రోల్స్ సిద్ధం.