ముఖంపైన ముడతలు తగ్గాలంటే ...

రోజు క్రమం తప్పకుండా ఎనిమిది గ్లాసుల నీళ్లు త్రాగటంతోపాటు, గింజలు లేని పచ్చ ద్రాక్షపండుని మధ్యకు కట్ చేయాలి. ఆ కట్ చేసిన ముక్కలతో ముఖాన్ని పైకి కిందకి వలయాకారంలో నెమ్మదిగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top