"వాడికి 'మెల్ల' ఉన్న సంగతి నాకు తెలీదురా......

"ఇందేం చోద్యంరా? 'మెల్ల మెల్ల మెల్లగా ...' అని సినిమా పాట పాడితే, ఆ వెధవ నిన్ను చావగొట్టడం ఎందుకుటా? పైగా నీ గొంతు వినసొంపుగా ఉంటుందాయె ...'' కట్లతో ఉన్న కనకారావుని పరామర్శించాడు ఏకాంబరం.
"వాడికి 'మెల్ల' ఉన్న సంగతి నాకు తెలీదురా. నా ధోరణిలో నేను పాడుకుంటూ పోయా'' బావురుమన్నాడు కనకారావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top