అయ్య బాబోయ్ ! ఇది ఆఫీస్ కాదా ?

"ఇంత సేపు నిద్ర పోతున్నారు. ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదా ?" భర్త ని తట్టి లేపింది భార్య. 
"అయ్య బాబోయ్ ! ఇది ఆఫీస్ కాదా ?"
కంగారు గా లేచి కుర్చున్నాడు భర్త.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top