చర్మం కాంతివంతంగా ఉండాలంటే .....

సగం టొమాటో, రెండు కీరా ముక్కలు, రెండు టీ స్పూన్ల శనగపిండి, రెండు టీ స్పూన్ల పెరుగు అన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top