కావల్సినవి:
మైదాపిండి- కప్పు, గుడ్డు- ఒకటి, వెన్న- కప్పు, పంచదార- కప్పు, వంటసోడా- చిటికెడు
తయారీ:
గుడ్డులోని సొనను గిన్నెలోకి తీసుకొని బాగా గిలక్కొట్టాలి. అందులో మైదాపిండి, వెన్న, పంచదార, వంటసోడా వేసి బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని ఏడెనిమిది గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. తరవాత కుక్కర్ అడుగు భాగంలో ఇసుక పోసి పైన మిశ్రమం గిన్నెను ఉంచి తక్కువ మంటపెట్టాలి. కుక్కర్‌కు గ్యాస్కట్, విజిల్ పెట్టకూడదు. పదార్థం గిన్నెకు అంటుకోకుండా గట్టిపడితే కేకు సిద్ధమయినట్టే. దించి నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చాకుతో ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. దీని తయారీకి పాత కుక్కరైతే మంచిది.