వెన్ను నొప్పి - చిట్కాలు

వెన్ను నొప్పి చాలామందిలో కనిపిస్తుంటుంది. ఇది కొందరిలో ఎక్కువగాను ఉంటుంది.అపుడు చికిత్స తీసుకోవాలి. కాని సాధారణ నొప్పి ఉండేవారు ఇలా చేస్తే ఉపశమనం కలుగుతుంది. చేసి చూడండి
  •   వెన్ను నొప్పి వచ్చినపుడు మూడునాలుగురోజులు బెడ్ రెస్ట్ తీసుకోండి
  •   రోజువారి పనులను కూడా మధ్యలో విరామం తీసుకొంటూ చేయడం అలవాటు చేసుకోండి.
  •   వెన్నునొప్పికి చేసే వ్యాయా మాలను క్రమం తప్పకుండా చేయండి. ఒకరోజులో అద్భుతాలు జరగలేదని వ్యాయామాలను ఆపకండి.
  •   జీవన పంథాను మార్చుకొని మానసికోల్లాసమైన పనులు చేయండి
  •   ధూమ పానానికి దూరంగా ఉండండి.
  •   వెన్ను నొప్పి తగ్గుతుంది అనే నమ్మకాన్ని పెంచుకోండి. దానికోసం ఆందోళన చెందకండి
  •   అధిక బరువువల్ల వెన్నునొప్పి వస్తే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. మూడు నాలుగు కిలోల బరువు తగ్గినా ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top