ఆస్మా- చిన్న చిట్కా

ఒక్కోసారి ఉబ్బసం ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఉబ్బసరోగులు శ్వాసించడానికి కష్టపడుతుంటారు. అటువంటి రోగికి ధైర్యము, నెమ్మదితనము, విశ్వాసము ముందుగా కలగజేయాలి.
  • రోగి చుట్టూ జనం మూగకుండా చూడాలి. గాబరా కలుగ కుండా చూడాలి.
  • అతనికి కావల్సినంత తాజా గాలిని అందేలా చేయాలి.
  • త్రాగడానికి గోరువెచ్చటినీరు లేకపోతే కాఫి లాంటి పానీయాలను ఇవ్వాలి.
  • ఆవిరి పట్టవచ్చు. రోగికి సరిపడని ఆహారం, వాసనలు, వాతావరణానికి దూరంగా ఉంచాలి.
  • ఒక్కోసారి ఎలర్జ్జీ వల్ల కూడా ఉబ్బసము మొదలవుతుంది. ఎక్కువకూడా అవుతుంది. కనుక రోగి సరిపడని వాటిని దూరంగా ఉంచాలి.
  • వెంటనే వైద్య సహాయం అందేటట్టు చూడాలి .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top