ఆఫీసులో అన్ని వసతులు ఎక్కడి నుంచి వస్తాయి ?

‘‘డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి మందులేమైనా ...’’ అడిగాడు శేఖర్.
‘‘చూడండి.. నిద్ర పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తని పరుపు, ఎతైన దిండ్లు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది’’ చెప్పాడు డాక్టర్.
‘‘కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఎక్కడి నుంచి వస్తాయి డాక్టర్...’’ సందేహం వెలిబుచ్చాడు శేఖర్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top