వేసవిలో చర్మం కమిలిపోకండా సున్నితంగా ఉండాలంటే... ...

  •  బత్తాయి, పుచ్చకాయతో క్లెన్సింగ్‌
  •   ఆరెంజ్‌ పీల్‌ పొడిలో స్ట్రాబెర్రీ సీరమ్‌ కలిపి స్క్రబ్బింగ్‌. దీనివల్ల మృతచర్మం తొలగిపోతుంది.
  •   పాలమీగడ, కలబంద, మామిడిపండ్ల గుజ్జుతో పది నిమిషాలు మర్దన.
  •   ఫ్రూట్‌సెరమ్‌, గులాబీ జెల్‌ రాసి పదినిమిషాలు గాల్వొనిక్‌ చికిత్స.
  •   బొప్పాయి గుజ్జు, తేనె, కీరదోస గుజ్జు, మెరుపునిచ్చే సెరమ్‌ కలిపి ప్యాక్‌. ఇరవైనిమిషాల తరవాత తొలగించాలి.
ఇదొక్కటే కాదు.. బొప్పాయి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ,, పుచ్చకాయలతోనూ ప్రత్యేక ప్యాక్‌లు ఈ రోజుల్లో లభిస్తున్నాయి. వాటిని వేయించుకుంటే.. ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top