ఈ పేరు ఎప్పుడూ వినలేదే?ఇదేమైనా కొత్త కంపెనీయా?

సేల్స్‌మన్: సార్! మేం ఒక సర్వే చేస్తున్నాం. కొన్ని ప్రశ్నలకు జవాబు చెబుతారా? 
రమేష్: అలాగే ! 
సేల్స్‌మన్: మీరు ఏ టూత్‌పేస్ట్ వాడతారు? 
రమేష్: మోహన్ 
సేల్స్‌మన్: ఏ సబ్బు వాడతారు? 
రమేష్: మోహన్ 
సేల్స్‌మన్: ఈ పేరు ఎప్పుడూ వినలేదే? ఇదేమైనా కొత్త కంపెనీయా? 
రమేష్: అది నా రూమ్‌మేట్ పేరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top