నెట్‌లో ఫిట్‌నెస్.......'ఫిట్‌నెస్ ఇండియా' పేరిట ఒక ఆన్‌లైన్ సర్వీసు

ఆరోగ్యవంతమైన శరీరాన్ని కోరుకునేవారు ఫిట్‌నెస్ కోసం జిమ్ముల నుంచి యోగా తరగతుల వరకు అన్నింటికీ వెళుతుంటారు. ఇలాంటి వారి కోసం 'ఫిట్‌నెస్ ఇండియా' పేరిట ఒక ఆన్‌లైన్ సర్వీసు మొదలైంది. ఫిట్‌నెస్ పరికరాలు అందించే ఒక సంస్థ దీన్ని రూపకల్పన చేసింది. ఇందులోకి లాగిన్ అయితే చాలు మీకు అన్ని రకాల ఫిట్‌నెస్ వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఏ వయసు వారు ఎంత సమయం ఫిట్‌నెస్ కోసం కేటాయించాలో ఈ సైట్ చెబుతుంది. ఏఏ ఆహార పదార్థాలను తింటే ఫిట్‌నెస్ సమస్యలు దూరమవుతాయో కూడా ఇందులో ఉంటుంది. యోగా ఎలా చేయాలో తెలుసుకోవచ్చట.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top