ఇంకో పాతిక extra ఇవ్వండి

డాక్టర్ గది లోకి కోపంగా వచ్చి బల్ల మీద గట్టిగా కొట్టాడు రాజాబాబు.
"మీరు పంపిన బిల్ చూస్తుంటే నా రక్తం సలసల కాగిపోతోంది " అన్నాడతను పిడికిళ్ళు బిగించి. 
"మీ రక్తం సలసల కాగేలా చేసినందుకు ఇంకో పాతిక extra ఇవ్వండి " అన్నాడు డాక్టర్ తాపిగా.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top