ఎప్పుడూ నా తప్పేగా రుజువయ్యేది......

మనవడు : నీ ఆరోగ్య రహస్యం ఏమిటితాతా ? తాత: రోజుకు కిలోమీటరు నడవడంరా! మనవడు: రోజూనా.. గ్రేట్! ఎప్పటినుంచి ఇలా నడుస్తున్నావు తాతా? తాత: తప్పుచేసినవాళ్ళు కిలోమీటరు నడవాలని పెళ్ళయినప్పటి నుంచి మేం నియమంగా పెట్టుకున్నాం. మనవడు : ‘మరి బామ్మ ఎప్పుడూనడిచినట్లు లేదే?’ తాత: ఎప్పుడూ నా తప్పేగా రుజువయ్యేది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top