అర్థంలేని తెలివితక్కువ ప్రశ్నలడుగుతారని......

‘‘హత్య జరిగిన ప్రదేశానికి నువ్వు ఎంత దూరంలో నుంచున్నావ్?’’ అడిగాడు లాయరు.
‘‘ఎనిమిదడుగుల పదకొండు అంగుళాలు’’
‘‘అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్?’’
‘‘ఇలాంటి అర్థంలేని తెలివితక్కువ ప్రశ్నలడుగుతారని ఊహించి ముందే కొలిచాను!’’
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top