కర్మ! ఈ రోజు ఆదివారమండీ......

"నాది మతిమరుపని ఎగతాళి చేస్తుంటావు కదా అస్తమానం. ఈ రోజు ఒక్క వస్తువు కూడా మిస్ కాకుండా అన్నీ గుర్తుపెట్టుకుని ఆఫీసుకి తీసుకెళ్తున్నాను తెలుసా?'' మేజోళ్లు వేసుకుంటూ గొప్పగా చెప్పాడు భర్త దయాసాగరం.
"కర్మ! ఈ రోజు ఆదివారమండీ'' తలబాదుకుంటూ గొణిగింది భార్య సంతోషమ్మ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top