ఎవరైనా మీమీద కోపంగా ఉన్నారా? అరుస్తూ కేకలు వేస్తున్నారా?... వెంటనే వాళ్ల నోట్లో పంచదార పోయండి. అరవడం మానేస్తారు. ఇది నిజం అంటున్నారు ఓహియోస్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు. కోపానికి, పంచదారకు సంబంధం ఏంటా అనుకుంటున్నారా? కోపాన్ని వ్యక్తం చేయకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. అలా చేసేందుకు అధికమొత్తంలో శక్తి ఖర్చవుతుంది.
ఆ శక్తిని మెదడుకి గ్లూకోజ్ ఇస్తుంది. ఆ గ్లూకోజ్ పంచదారలో ఉంది. అందుకని ఈ సారి కోపం వచ్చినప్పుడు వెంటనే ఒక స్పూన్ పంచదార తినండి. ఒకవేళ పంచదార అందుబాటులో లేకపోతే పంచదార కలిపిన నిమ్మకాయ నీళ్లయినా తాగొచ్చు. ఎంత సింపులో చూడండి కోపాన్ని అదుపు చేసుకోవడం.