నెలకొక కొత్త చీర కొనుక్కుంటున్న లలితను రమ కలుసుకుని ‘‘ప్రతినెలా మీ వారు డబ్బెలా ఇస్తున్నారు?’’ అని అడిగింది ఆశ్చర్యంగా.
‘‘మరేమీ లేదు నెలకొకసారి పుట్టింటికెళ్లిపోతానని బెదిరిస్తుంటాను. వెంటనే ఆయన నాకు రానూపోనూ రైలుఛార్జీలు ఇస్తారు. అవి తీసుకుని పుట్టింటికెళ్లకుండా వెంటనే చీర కొనేసుకుంటాను’’ అంది లలిత గొప్పగా.