సునీత బేకరీకి వెళ్లి ఒక పెద్ద కేక్ కొనింది.
బేకరీ అతను... ‘‘మేడమ్ దాన్ని ఆరుముక్కలుగా కోయనా లేక పది ముక్కలుగా కోయనా’’ అన్నాడు...
‘‘నేను అసలే డైటింగ్ అన్ని ముక్కలు వద్దు, రెండు ముక్కలు కోయి చాలు’’ అంది సునీత లొట్టలేసుకుంటూ.