మా నాన్నసీనియర్ లాయర్ కదా .....

వనజ: నా పెళ్లి జరిపించడం కోసం మా నాన్నగారు వెయ్యి అబద్ధాలాడాల్సి వచ్చింది తెలుసా?
శారద: అలాగా! అన్ని అబద్ధాలు ఎలా దొరికాయ్ మీకు?
వనజ: మేం పెద్దగా కష్టపడ్లేదు, మా నాన్న సీనియర్ లాయర్ కావడం వల్ల!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top