నా ఫెర్మామెన్స్‌గాని మీకు నచ్చినట్టయితే 55555కి ఎస్.ఎం.ఎస్

"నీవు దొంగతనం చేయనట్టు ఎంత బొంకినా ఇక చెల్లదు. ఇదిగో ఈ సిడీలో నీవు దొంగతనం చేస్తున్నప్పటి క్లిప్పింగ్స్ ఉన్నాయి'' అంటూ పక్కనే ఉన్న తెరమీద ఆ దృశ్యాలు చూపించిన జడ్జి "సరే! ఇంకేమైనా చెప్పుకునేది ఉందా?'' అడిగాడు.
"ఉంది '' అని జనాల వైపు తిరిగి "నేను దొంగతనాన్ని ఎంత మెళకువతో చేశానో చూశారుగా. నా ఫెర్మామెన్స్‌గాని మీకు నచ్చినట్టయితే 'గంగులు అని టైప్ చేసి, స్పేసిచ్చి 55555కి ఎస్.ఎం.ఎస్ చేసి, నన్ను విడుదల చేయించండి'' చెప్పాడు గజదొంగ గంగులు.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top