చవకైన పోషకాహారం


తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే ఆహారపదార్దాలు. ఎనిమిది రకాల చవకైన, పోషకవిలువలు గల ఆహారపదార్థాలివి. వీటిని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి.
1) అరటిపళ్లు : వీటిలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఉంది.
2) బీన్స్ : బి-విటమిన్, ప్రొటీన్స్, ఫైబర్ ఉన్నాయి
3) ఆకుకూరలు : సి-విటమిన్, ఎ-విటమిన్
4) క్యారెట్స్ : ఎ-విటమిన్
5) నిమ్మ, నారింజ : సి-విటమిన్, పొటాషియం
6) కోడిగుడ్లు : ప్రొటీన్స్
7) పాలు : డి-విటమిన్, కాల్షియం, ప్రొటీన్స్
8) బంగాళదుంపలు : కార్బోహైడ్రేట్స్
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top