రంగారావు స్టేషన్ మాష్టర్గా పనిచేసి రిటైరయ్యారు. ఉద్యోగం పైన మమకారంతో ఏమీ తోచక రోజూ కిటికీ దగ్గర కూర్చుని వచ్చేపోయే రైళ్లకి ఎన్ని పెట్టెలున్నాయో లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. ఒకరోజు లెక్కపెట్టటం మానేసి ఇంట్లో అటూ ఇటూ పచార్లు కొట్టటం చూసి ఆయన కొడుకు ఆశ్చర్యపోయాడు.
‘‘ఇవాళ లెక్కపెట్టటం లేదేం నాన్నగారూ అని ప్రశ్నించాడు?’’.
‘‘వారానికో రోజు మాకు సెలవు కదా!’’ అన్నాడు తాపీగా...
‘‘ఇవాళ లెక్కపెట్టటం లేదేం నాన్నగారూ అని ప్రశ్నించాడు?’’.
‘‘వారానికో రోజు మాకు సెలవు కదా!’’ అన్నాడు తాపీగా...