మా తెలుగు టీచర్‌కి లెక్కలు సరిగ్గా రావు నాన్నా...........

"అదేంట్రా తెలుగులో కూడా నీకు తక్కువ మార్కులే వచ్చాయి?'' కోపంగా అడిగాడు తండ్రి.
"మా తెలుగు టీచర్‌కి లెక్కలు సరిగ్గా రావు నాన్నా. మార్కులు కూడటంలో తప్పు జరిగినట్లుంది'' బదులిచ్చాడు సుపుత్రుడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top