నా కంప్యూటర్‌కు కర్టెన్లు కావాలి.

శ్యామ్: నా కంప్యూటర్‌కు కర్టెన్లు కావాలి.
సేల్స్‌మెన్: కంప్యూటర్‌కు కర్టెన్ అవసరం లేదు కదండీ!
శ్యామ్: మరి నా కంప్యూటర్లో విండోస్ ఇన్‌స్టాల్ చేశా కదా!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top