ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేసిన వెధవ ఆ దొంగేనండి......

"కాలేజీ పరుగు పందేల్లో సెకండ్ ఫ్రైజ్ వచ్చిందని మహా గొప్పలు చెబుతుంటావుగా. నిన్న రాత్రి ఆ దొంగ వెంట పరిగెత్తి వాణ్ణి పట్టుకోలేకపోయావ్?'' వ్యంగ్యంగా అన్నాడు ఎస్.ఐ. రామనాథం.
"ఆ పోటీలో ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేసిన వెధవ ఆ దొంగేనండి'' చెప్పాడు కానిస్టేబుల్ సులేమాన్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top