నాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న!

కొడుకు  : మీకెన్ని తెలివితేటలు నాన్న, చిన్నప్పుడు మీ నాన్నకు తెలీకుండా ప్రోగ్రస్ కార్డ్ మీద నువ్వే సంతకం పెట్టేవాడివట కదా ?
తండ్రి(నవ్వుతూ)  : అవున్రా! నీ ప్రోగ్రస్ కార్డేది?
కొడుకు  : నాకూ మీ తెలివితేటలే వచ్చాయి నాన్న!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top