ఒక్క 'చుక్కా' కనిపించదేం?

"ఏరా మనం వచ్చింది త్రీస్టార్ హోటల్‌కే కదా ... ఒక్క 'చుక్కా' కనిపించదేం?'' మరో అర్థంలో అడిగాడు అప్పారావు.
"ఆగు ... సర్వర్ బిల్లు తేగానే నిజం చుక్కలే కనిపిస్తాయి'' చెప్పాడు సుబ్బారావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top