ఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా!

చిన వెంగళప్ప : అన్నయ్య! నీళ్ళలో తల ముంచుతున్నావెందుకు ?
పెద వెంగళప్ప : ఈ మద్య, నా మైండ్ సరిగా పనిచేయడం లేదని చాలా మంది అంటున్నార్రా! ఎక్కడైనా పంక్చర్ అయ్యిందేమోనని చూసుకుంటున్నా! 
చిన వెంగళప్ప : అయితే, తొందరగా కానియ్, నేను కూడా చూసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top