పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ?

టీచర్  : పెట్టుబడికి, శ్రమ కి తేడా ఏంటి ? 
హరి  : మీరు ఒక వ్యక్తి కి డబ్బు అప్పిచ్చారనుకోండి, మీరు అప్పు ఇచ్చిన డబ్బు పెట్టుబడి. దాన్ని మీరు అతని దగ్గర నుంచి వసూలు
చేయడానికి చేసే ప్రయత్నాలు శ్రమ.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top