మీరు ప్రెగ్నెంటా? అయితే డైటింగ్ జోలికి వెళ్లకండి. గర్భంతో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం పైనే శిశువు ఐక్యు ఆధారపడిఉంటుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. డైటింగ్ వల్ల అన్ని రకాల పోషకాలు అందవు. దానివల్ల శిశువు మెదడు కణాల పెరుగుదల మందగిస్తుంది.
ఫలితంగా అతి తక్కువ ఐక్యు ఉన్న పిల్లలు పుడతారు. అంతేకాదు, ఆటిజమ్, స్కిజోఫ్రినియా లాంటి సమస్యలు కూడా ఇలాంటి పిల్లలకు రావచ్చంటున్నారు పరిశోధకులు. తెలివైన పిల్లలు పుట్టాలంటే డైటింగ్ మానేసి, చక్కగా అన్ని రకాల పోషకాలూ కలిగిన ఆహారాన్ని కడుపు నిండా తినాలని సూచిస్తున్నారు.