"నీవు చెప్పిన కథంతా బానే ఉందిగానీ, చివర్లో హీరో విషంతో కాకుండా తుపాకీతో పేల్చుకుని చస్తే బాగుండేది'' అన్నాడు నిర్మాత. "ఎందుకు?'' తల గోక్కుంటూ అడిగాడు రచయిత.
"నిద్రపోతున్న ప్రేక్షకులు లేవాలంటే ఢామ్మని తుపాకీతో పేల్చుకోవడమే బెటరు'' చెప్పాడు నిర్మాత.
"నిద్రపోతున్న ప్రేక్షకులు లేవాలంటే ఢామ్మని తుపాకీతో పేల్చుకోవడమే బెటరు'' చెప్పాడు నిర్మాత.