"ఏరా అబ్బాయ్ ... ఈ మార్కులేంట్రా? వందకు మూడా! బుద్ధుందా అసలు నీకు?'' కోపంతో చిందులేశాడు వాస్తుశిల్పి రామశాస్త్రులు.
"నా తప్పేం లేదు నాన్నగారూ ... ఎంత బాగా చదివి పరీక్షలు రాసినా ... మార్కులు తక్కువే వస్తున్నాయి ... మా స్కూలు వాస్తు సరిగా లేదేమో'' చెప్పాడు పుత్రరత్నం.