మేనత్త చచ్చిపోతూ...

అతి సామాన్య స్థాయి నుంచి కుబేరునిగా ఎదిగిన వెంకట్రావును అప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టిన కోమల్రావ్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కోమల్రావ్: మీరు ఈ స్థాయికి ఎలా చేరుకున్నారు ? 
వెంకట్రావ్: అబ్బో చాలా కష్టపడ్డాను. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పచ్చళ్ళు పెట్టి వీధివీధికి తిరిగి అమ్మేవాణ్ణి. అంత చేస్తే నెలకు నికరంగా 40, 50 రూపాయలు కూడా మిగిలేది కాదు. అలా పదేళ్ళు కష్టపడ్డాను. కోమల్రావ్: ఆ తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభించారా ? 
వెంకట్రావ్: అబ్బే అదేం లేదు. అప్పుడే మా ఆవిడ మేనత్త చచ్చిపోతూ పాతిక లక్షల ఆస్తి రాసిచ్చింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top