వెరీ సింపుల్ టీచర్......

"చింటూ.. చక్కెర ఇసుక కలిపిన మిశ్రమాన్ని ఎలా వేరు చేయగలవో చెప్పు చూద్దాం?'' అడిగింది టీచర్.
"వెరీ సింపుల్ టీచర్. నేలమీద ఒంపితే సరి... చక్కెరను చీమలు తినేస్తాయి. ఇసుక మాత్రమే మిగులుతుంది'' చెప్పాడు చింటూ.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top